Season's Greetings
పల్లవి:
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి //2//
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
1. ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా //2//
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
2. సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా //2//
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
3. క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా //2//
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
పల్లవి:
మహిమ ఘనతకు అర్హుడవు - నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత //2//
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే //2//
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే //2//
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
1.
మన్నాను కురిపించినావు - బండనుండి నీల్లిచ్చినావు //2//
యెహోవా ఈరే చూచుకొనును - సర్వము సమకూర్చును ||ఆరాధనా||
2.
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు //2//
యెహోవా రాఫా స్వస్థపరచును - నను స్వస్థపరచును ||ఆరాధనా||
పల్లవి:
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని ||2||
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
1.
శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై ||2||
నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను
నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
//నా నీతి//
2.
మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువచేయవు - నిన్నాశ్రయించిన వారికి ||2||
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా
ఘనపరతును నిన్నే
ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
//నా నీతి//
3.
సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు ||2||
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం
నినుచేరే ఆశయం తీరాలయ్యా
నినుచూసే ఆక్షణం రావాలయ్యా
నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని
రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి
//నా నీతి//
పల్లవి:
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా //2//
1.
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా //2// ||జీవ నదిని||
2.
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము //2// ||జీవ నదిని||
3.
3.ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా //2// ||జీవ నదిని||
Free Telugu christian songs lyrics, for Worship Leaders, Musicians, Singers, Pastors all around the world, anywhere anytime
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
1. పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా //2//
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
2. విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి //2//
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని //2//
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
1.
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
2.
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
3.
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
4.
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
5.
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి //2// ||రండి||
1.
యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి||
2.
యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం -ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||
3.
యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం ||రండి||
4.
యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి ||రండి||
5.
యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్//2//
ఇంత వరకు నా బ్రతుకులో //2//
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
1.
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును //2//
భూమిలో కనబడునవన్ని //2//
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
2.
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును //2//
భూమిపైనున్నవన్ని //2//
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
3.
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు //2//
ఆకాశామున ఎగురునవన్ని //2//
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని "2"
1.
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ||2|| ||శ్రమలందు||
2.
శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? ||2|| ||శ్రమలందు||
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం //2//
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు //2// ||కొంతసేపు||
1.
ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో //2//
వచ్చేదెవరు నీతో మరణము వరకు //2//
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే||
2.
చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి<
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా //2//
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే //2//
సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే||
3.
నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి //2//
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా //2//
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా //2//
నీవే లేకపోతే నేనసలే లేనయా //2// ||నీవు లేని||
1.
బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు //2//
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు //2// ||నీవే||
1.
ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే //2//
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు //2// ||నీవే||
1.
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా //2//
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు //2//
2.
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని //2//
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా //2//
3.
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే //2//
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో //2//
4.
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని //2//
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా //2//
5.
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత //2//
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా //2//
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు //2//
1.
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని //2//
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు //2// ||రమ్మను||
2.
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ //2//
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును //2// ||రమ్మను||
3.
సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును //2//
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము //2// ||రమ్మను||
4.
సకల వ్యాధులను స్వస్థత పరచుటకు //2//
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ //2// ||రమ్మను||
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
1.
దివారాత్రములు కంటిపాపవలె కాచి //2//
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి //2// ||స్తోత్రం||
2.
గాడాంధకారములో కన్నీటి లోయలలో //2//
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి //2// ||స్తోత్రం||
3.
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి //2//
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి //2// ||స్తోత్రం||
4.
సీయోను మార్గములో పలుశోధనలు రాగా //2//
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి //2// ||స్తోత్రం||
5.
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి //2//
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి //2// ||స్తోత్రం||
6.
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా //2//
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా //2// ||స్తోత్రం||
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు //2//
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు //2//
1.
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా //2//
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే //2// ||అగ్ని||
2.
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను //2//
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే //2// ||అగ్ని||
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే //2//<>
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే //2// ||అగ్ని||
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా //2// <>
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా //2// ||అగ్ని||
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు //2//
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు //2//
1.
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా //2//<>
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే //2// ||అగ్ని||<><>
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను //2//<>
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే //2// ||అగ్ని||<><>
పల్లవి:
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి //2//
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
1. ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా //2//
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
2. సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా //2//
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
3. క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా //2//
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ //2// ||ఆకాశ||
పల్లవి:
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము //2X//
బహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనే //2X//
యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
2.మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము //2X//
మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను//2X//
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము //2X//
మన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెను //2X//
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము
పల్లవి:
మహిమ ఘనతకు అర్హుడవు - నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత //2//
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే //2//
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే //2//
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
1.
మన్నాను కురిపించినావు - బండనుండి నీల్లిచ్చినావు //2//
యెహోవా ఈరే చూచుకొనును - సర్వము సమకూర్చును ||ఆరాధనా||
2.
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు //2//
యెహోవా రాఫా స్వస్థపరచును - నను స్వస్థపరచును ||ఆరాధనా||
పల్లవి:
నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును //2//
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా //2// ||నీవు చేసిన||
1.
వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా //2//
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని - నీకిచ్చినా చాలునా //2// ||ఏడాది||
2.
మరణపాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిలువలో //2//
కరుణ చూపి నీ జీవ మార్గాన - నడిపించుమో యేసయ్యా //2// ||ఏడాది||
3.
విరిగి నలిగిన బలి యాగముగను - నా హృదయ మర్పింతును //2//
రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను వెంబడించెదను //2// ||ఏడాది||
4.
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు - నీకేమి చెల్లింతును //2//
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని - అర్పించినా చాలునా //2// ||ఏడాది||
పల్లవి:
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం //2//
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ //2// ||ఊహించలేని||
1.
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును //2//
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ //2// ||ఊహించలేని||
2.
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు //2//
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు //2// ||ఊహించలేని||
పల్లవి:
ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో //2//
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా //2//
1.
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే //2//
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
2.
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా //2//
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
3.
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా //2//
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
పల్లవి:
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా //2//
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది //2// ||సమీపించరాని||
1.
1.ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే //2//
ఖలునకు కరుణను నొసగితివి //2// ||యేసయ్యా||
2.
2.మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది //2//
తులువకు విలువను ఇచ్చినది //2// ||యేసయ్యా||
హల్లెలూయ స్తోత్రం యేసయ్య 2
గడిచిన కాలము క్రుపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రం
పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకే స్తోత్రం
మము దాచిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం
1.
కలత చెందినా కష్ట కాలమునా కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా కాదనకా నను కరుణించినా
కరుణించిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం
అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినా
దీవించిన దేవా నీకే స్తోత్రం
ఆరాధన స్తుతి ఆరాధన //3//
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||
1.
అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన //2//
ఆరాధన స్తుతి ఆరాధన //2//
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని ||ఆరాధన||
2.
దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన //2//
ఆరాధన స్తుతి ఆరాధన //2//
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా //2// ||ఎంత||
1.
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా //2//
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా //2// ||ఎంత||
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా //2// ||ఎంత||
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా //2// ||ఎంత||
కలవంటిది నీ జీవితము
కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము //2//
విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది||
1.
నిన్ను ఆకర్షించే ఈ లోకము
కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము //2//
ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము //2// ||కలవంటిది||
నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును //2//
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు //2// ||కలవంటిది||
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును – రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
గాత్రవీణ నే మీటి నేను పాడనా – స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా
1.
రాగాల నేను కూర్చనా – స్తుతిగీత గానాలు నేపాడనా
హృదయమే నీ ఆలయం – నాలోనవసియించు నాయేసువా
2.
యాగంబునై నేను వేడనా – సనుతించు గీతాలు నే పాడనా
జీవితం నీ కంకితం – స్తుతియాగమై నేను కీర్తించెదన్
3.
సువార్త నేను చాటనా – నీ సాక్షిగా నేను జీవించనా
ప్రాణార్పణముగా పోయ బడినా – నన్నిలలో నడిపించు నా యేసువా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా //2//
1.
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా //2// ||జీవ నదిని||
2.
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము //2// ||జీవ నదిని||
3.
3.ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా //2// ||జీవ నదిని||
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – //2// ||నా గీతా||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే //2//
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే //2// ||నా గీతా||
1.
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే //2//
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే //2// ||నా గీతా||
2.
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే //2//
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ||నా గీతా||
3.
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే //2//
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై //2// ||నా గీతా||
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నీ వాత్సల్యం నీ బాహుళ్యం – నీ కృప కనికరము చూపించుము -2
పాపము చేశాను – దోషినై యున్నాను -2 తెలిసి యున్నది నా అతిక్రమమే – తెలిసి యున్నవి నా పాపములే -2
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -2
2.
నీ జ్ఞానమును నీ సత్యమును – నా ఆంతర్యములో పుట్టించుము -2
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 కలుగజేయుము నా హృదయములో -4
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -2
నాలోనా …. ఆ … నాలోనా -2
శుద్ధ హృదయం కలుగజేయుము -4
నా జీవం నా సర్వం నీవే దేవా //2//
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
1.
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే //2//
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును //2// ||నా జీవం||
నీవే నీవే నీవే దేవా //4//
నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా నాహితుడా నాప్రాణనాధుడా నా రక్షకా
1.
1.తప్పిపొయినాను తరలి తిరిగినాను
దొడ్డి నుండి వేరై హద్ధు మీరినాను
లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్మం //2//
ఒక్క మాట చాలు 3 ప్రభో . .
2.
2.యుద్దమందు నేను మిద్దెమీదనుండి
చూడరాని ద్రశ్యం కనుల గాంచినాను
బుద్ది వీడినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం //2//
ఒక్క మాట చాలు 3 ప్రభో . .
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు
ఎవరైనా – మీలో ఎవరైనా //2//
వెళతారా – నా ప్రేమను చెబుతారా //2//
1.
రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో //2// ||ఎవరైనా||
2.
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు //2// ||ఎవరైనా||
3.
3.వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి //2// ||ఎవరైనా||
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా. . .యేసయ్యా
1.
చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని //2//
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావునీ రాకడకై
2.
నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని //2//
పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై
3.
తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని //2//
పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ద పరచుచున్నావు నీరాకడకై
నీవు చేసిన మేళ్లకు - నీవు చూపిన కృపలకు //2//
వందనం యేసయ్యా //4//
1.
ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు //2//
||వందనం||
2.
బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు //2//
||వందనం||
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద
||నజరేయుడా||
1.
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి //2//
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య //2//
నీకే వందనం నీకే వందనం //2//
||నజరేయుడా||
2.
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి //2//
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా //2//
నీకే వందనం నీకే వందనం //2//
||నజరేయుడా||
3.
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా //2//
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా //2//
నీకే వందనం నీకే వందనం //2//
||నజరేయుడా||
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది
|| యెహోవా ||
1.
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి //2//
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి //2//
|| యెహోవా ||
2.
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా //2//
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి //2//
|| యెహోవా ||
3.
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి //2//
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము //2//
|| యెహోవా ||
4.
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా //2//
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను //2//
|| యెహోవా ||
5.
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా //2//
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే //2//
|| యెహోవా ||
నీ సన్నిధిలో సంతోషము - నీ సన్నిధిలో సమాధానము //2//
యేసయ్యా యేసయ్యా.. //3//
1.
నలిగియున్న వారిని బలపరచును - చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. //3// ||నీ సన్నిధిలో||
Chorus:
నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను - విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను //2// ||యేసయ్యా||
2.
నాలో నీవు – నీలో నేను - నా కొరకే నీవు – నీ కొరకే నేను //2//
ఇక భయమే లేదు – దిగులే లేదు - నీ సన్నిధిలో నేనుంటే చాలు //2//